contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న .. ఎమ్మెల్యే హరీష్ బాబు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :  కాగజ్ నగర్ పట్టణంలోని ఫాతిమా చర్చిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి, ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ పండుగ ,తాను కూడా ఇక్కడే ఫాతిమా కాన్వెంట్ లో చిన్నప్పటి నుండి చదువుకున్నానని ఈ భూమికి నేను రుణపడి ఉంటానని. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని.
చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సిర్పూర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె ఏసు కుమార్, సెక్రెటరీ జేజేఎల్ మూర్తి, ఎక్స్ కౌన్సిలర్ మోని, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :