contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:  కల్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం రైతు వేదిక భవనంలో పంపిణీ చేశారు.
బేజ్జూర్ 73 మంది లబ్ధిదారులకు, చింతలమానేపల్లి బాలాజీ అనుకొడలో 78 కల్యాణ లక్ష్మి లబ్ది దారులకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ చెక్కులు అందజేశారు . ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ సిడం గణపతి, చింతలమనేపల్లి మాజీ ఎంపిపి డుబ్బుల నానయ్య , కౌటాల మాజీ ఎంపిపి బసర్కర్ విశ్వనాథ్, టిపిసిసి మెంబర్ అర్షద్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :