కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ పట్టణంలో శుక్రవారం రోజున స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బాల్క శ్యామ్ మాజీ కౌన్సిలర్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫ్రీ క్రిస్మస్ వేడుకలు చేయుటకు కోసం ప్రతి నియోజకవర్గానికి 2,00,000 రూపాయలు మంజూరు అయినప్పటికీ, కాగజ్ నగర్ తహసిల్దార్ కిరణ్ కుమార్ ఉద్దేశ పూర్వకంగానే విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ , క్రిస్టియన్, సామాజిక వర్గాలను, కించపరుస్తూ దురుసుగా మాట్లాడుతున్నాడని, తహసిల్దార్ పై రూల్ ఆఫ్ లా ప్రకారం ఎంక్వైరీ చేసి ఆర్టికల్ 14,21,25, మరియు 26
ప్రకారం కాగజ్నగర్ తాసిల్దార్ కిరణ్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/తహసిల్దార్-కిరణ్-పై-విచారణ-జరిపించాలి-_-బాల్క-శ్యామ్.webp)