- పొద్దుగాలనే ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిరానున్న ప్రజలు,బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు
- సభావేదిక వద్దకు ప్రజలు,బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం 10 గంటల కల్లా చేరుకోవాలి.
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నందున ఏర్పాట్లు సర్వం సిద్ధం అయ్యాయి. సభావేదిక వద్ద ఏర్పాట్లను పొద్దుగాలనే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. సభావేదిక వద్దకు మానకొండూర్ నియోజకవర్గములోని అన్నీ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలి ఎమ్మెల్యే కోరారు.