బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలకు తక్షణమే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై కేసులు నమోదు చేయాలని కోరుతూ, ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో సి ఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేసిన ఆరిజిన్ డైరీ డైరెక్టర్ సేజల్…
సేజల్ మాట్లాడుతూ
2023 జనవరి 11, రాత్రి సుమారు 9:30 గంటల సమయం లో ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ కి వెళ్లి , ఆయనతో ఒక రోజంతా ఉంటే, అన్ని పనులు అయిపోతుంది అని చెప్పి నాకు ఫోన్ ఇచ్చిన, అప్పటి బెల్లంపల్లి రూరల్ సీఐ బాబురావు, ఎస్ఐ రాజశేఖర్, ఎస్ఐ ఆంజనేయులు పై కిడ్నాప్, లైంగిక వేదింపులకు గురిచేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మహిళల లైంగిక వేధింపులకు కేసులు నమోదు చేసి న్యాయం చేయాలి అని కోరుతూ మంగళవారం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో సి ఎం కేసీఆర్ ఫ్లెక్స్ కి పాల అభిషేకం చేసిన ఆరిజిన్ డైరీ డైరెక్టర్ సేజల్…
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల లో భాగంగా నేడు మహిళ సంక్షేమం దినోత్సవం జరుపుకుంటున్న సందర్భం గా సీఎం కేసీఆర్ కి పాలాభిషేకం చేసి, మహిళల కోసం ఎంతో చేసిన సీ ఎం కేసీఆర్ ,నాకు కూడా న్యాయం చేస్తానని ఆరిజిన్ డైరీ డైరెక్టర్ సేజల్ వెడుకున్నారు..