కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ సునీత పై జనసైనికులు వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాలుపడింది… ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
కానీ నేటికి స్థానిక ఎమ్మెల్యే పట్టనట్టు వ్యవహరించడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడానికి భపడుతున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాలు మారిన దళితుల పై వివక్ష మాత్రం మారడం లేదని దళిత సంఘాలు ఆరోపితున్నాయి. బహుజన సమాజ్ పార్టీ నాయకులు బాధితురాలిని పరామర్శించి, కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు