కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో ఈ నెల 17 తేదీ 21 మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు తులాల వెండి ముక్కుపుడక మరియు హుండీలో ఉండాల్సిన సుమారు రూ.ఐదు వేల నగదు ఎత్తుకెళ్లారని ఎల్లమ్మ ఆలయ అధ్యక్షుడు న్యాలపట్ల పర్శరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు.