contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం లో వైభవంగా సత్యలక్మి అమ్మ వారి ఊరేగింపు

కరిమగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రము గన్నేరువరం లోని శ్రీ సత్యలక్మి మాతా చతుర్థ వార్షిక మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో సత్యలక్మి అమ్మ వారిని వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ మూర్తి కి ఫలపంచామృతములతో విశేష అభిషేకం,నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు. ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :