కరీంనగర్ జిల్లా: ఇందిరాగాంధీ జయంతి వేడుకలు సందర్భంగా గన్నేరువరం మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలుపుల రవి, నాయకులు పాకాల పర్శరాం,రాపోలు నవీన్, మాంగారపు అనిల్,సతీష్ రెడ్డి,బుర్ర మల్లేశం గౌడ్,కొంకటి జయప్రకాష్,మీసం రాములు, రాపోలు హరీష్, తదితరులు పాల్గొన్నారు.