కరీంనగర్ జిల్లా: సోనియాగాంధీ జన్మదిన వేడుకలు సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపల్లి లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పండ్లు పంపిణీ చేశారు, ఈకార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఎర్రల రాజయ్య. మండల ప్రధాన కార్యదర్శి బొల్లి రవీందర్. కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త చాడ సతీష్ రెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, బొల్లి శంకరయ్య,నాయకులు రాజేందర్ రెడ్డి చింతల పార్శారం, హనుమండ్ల శ్రీనివాస్ రెడ్డి, వంగల సత్యనారాయణ రెడ్డి, కైరోజు సత్యనారాయణ కృష్ణమాచారి,కురుమేలి రమేష్, సంతు, శ్రీను, వంగల రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.