- అభినందించిన కబడ్డీ జిల్లా సంఘం
కరీంనగర్ జిల్లా: మేడ్చల్ జిల్లాలోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు మంగళవారం గెలిచింది. గెలిచిన కరీంనగర్ జట్టును కరీంనగర్ జిల్లా కు చెందిన
మండ దిలీప్ గౌడ్,కబడ్డీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ రావు, సెక్రటరీ మల్లేష్ గౌడ్, టీమ్ కోచ్ పద్మలు అభినందించారు.