కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు కింద పార్టీ నుండి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బుర్ర మల్లయ్య గౌడ్ ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.