కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను బిజెపి కార్యకర్తలు ఆదివారం ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ను ఉల్లంగించినందుకు బండి తిరుపతి, కాంతాల రాజిరెడ్డి, మడుగుల రామకృష్ణారెడ్డి, గంగాధర శ్రీకాంత్ లపై ఎఫ్ ఏస్ టి టీం ఇన్చార్జి సిహెచ్ రాజశేఖర్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు