contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గన్నేరువరం ఎంపివో గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల పంచాయతీ అధికారిగా కొత్తపల్లి నుండి బదిలీపై వచ్చిన డి.శ్రీనివాస్ గన్నేరువరం ఎంపివో గా పదవి బాధ్యతలు స్వీకరించారు. గన్నేరువరం మండలంలో పనిచేసిన ఎంపీవో పీవీ నరసింహారెడ్డి బదిలీపై కొత్తపల్లి మండలానికి వెళ్లారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :