contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హెడ్ కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం అందజేసిన మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గన్నేరువరం స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగ నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు హెడ్ కానిస్టేబుల్ రాజమౌళికి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలు హెడ్ కానిస్టేబుల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :