రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ లో ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల గసికంటి ఎల్లవ్వ కు చెందిన ఇల్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వం తరఫున 50 వేల రూపాయల చెక్కును ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేసారు.