ఈ పాద యాత్రలో ఓ వ్యక్తి తన చేతివాటం ప్రదర్శించాడు. ర్యాలీలో పాల్గొన్న రైతులు నాయకులను లక్ష్యంగా చేసుకొని పలువురు జేబులు లూటీ చేశాడు. బిఆర్ఎస్ సభ సమయంలో దొంగ జేబులు కట్ చేశాడు.ఇది గమనించిన నాయకులు, రైతులు దొంగను పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పజెప్పారు. అయితే ఈ దొంగ ఒక్కడే కాకుండా మరికొందరు కూడా రైతులను నాయకులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ. 60 వేల వరకు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.