పల్నాడు జిల్లా కారంపూడి : సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే వందే భారత్ రైలు కు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో అయిదు నిమిషాలు స్టాప్ ఇవ్వాలని ప్రింట్ & ఎలక్ట్రానిక్స్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ సభ్యులు వి.శ్యాంప్రసాద్ కోరారు. అయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు ఆలోచించి పుణ్యక్షేత్రమైన తిరుపతికి , సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్ళే వందేభారత్ రైల్ కు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్ కి ఐదు నిమిషాలు హాల్ట్ కొరకు కృషి చేస్తే జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.