రైతు సోదరులారా ఈనెలఖరికి శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ నిండి అవకాశం ఉంది కావున రైతు సోదరులు మిర్చి పంట వేసే రైతులు తమ యొక్క పొలంలో దుక్కి సమయం ఉన్న ఎకరానికి జింక్ సెల్ఫీ 50 కేజీలు ట్రైకోడెర్మా మరియు సుడోమోనోస్ రెండు కేజీలు చొప్పున కలిపి చల్లిని యెడల మీయొక్క మిర్చి పంట అన్ని రకాల తెగులు భారీ నుండి మరియు అధిక దిగుబడును పొందుటకు అవకాశం కలదు కావున నాగార్జునసాగర్ ఆయకట్టు రైతు సోదరులు ఈ యొక్క సూచనలు పాటించగలరని మనవి. సూచనలు సలహాల కొరకు మా యొక్క అమరావతి ఫెర్టిలైజర్ కారంపూడి వారిని సంప్రదించగలరు మా వద్ద అన్ని రకముల బ్యాక్టీరియా మరియు తెగులుకు సంబంధించి మందులు కలవు మా యొక్క ఫోన్ నెంబర్ 99 493319 05