contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi: మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడుగా సముద్రాల సాయి

  • ప్రధాన కార్యదర్శిగా కాసుల శంకర్
  • ట్రెజరర్ గా కొమ్మూరు శ్రీనివాసరావు

 

పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం మండల ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏకగ్రీవంగా మండల ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా సముద్రాల సాయి ప్రధాన కార్యదర్శిగా కాసుల శంకర్ ట్రెజరర్ గా కొమ్మూరి శ్రీనివాసరావును మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారికి దృశ్యాలు వాళ్లతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :