- గత ప్రభుత్వంలో ఈ రోడ్డుకు మొండి చెయ్యి ప్రస్తుత ప్రభుత్వంలో నైనా వేస్తారా ఒక చెయ్యి?
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలోని ఒక బజారు దుస్థితి ఇదీ కనీసం నడిచే దారి లేక పట్టించుకునే వారు లేక అవస్థలు పడుతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో కాలనీవాసులు ఎన్నిసార్లు విన్నవించుకున్న వారికి మొండి చేయి మాత్రమే మిగిలింది కానీ ప్రస్తుత ప్రభుత్వంలోనైనా తమ గోడు పట్టించుకొని తమ కాలనీకి రోడ్డు వేయాలని కోరుతున్నారు.