contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కారంపూడి సిఐ గా చిన్న మల్లయ్య….!

పల్నాడు జిల్లా కారంపూడి నూతన సిఐ గా చిన్న మల్లయ్య భాద్యతలు తీసుకోనున్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా అయన కారంపూడి కి వచ్చారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన సి ఐ దార జయకుమార్ మేడికొండూరు సర్కిల్ కు బదిలీ అయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :