పల్నాడు జిల్లా కారంపూడి : కారంపూడి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు ఎస్సీ మాదిగ కాలనిలో సిసి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ మేకల శారదా శ్రీనివాసరెడ్డి, కారంపూడి పంచాయతీ ప్రెసిడెంట్ తేజ నాయక్, జెడ్పిటిసి షఫీ, పల్నాడు జిల్లా వక్స్ బోర్డ్ చైర్మన్ సీనియర్ నాయకులు షేక్ అక్బర్ జానీ భాష, రామిరెడ్డి, ఎంపిటిసి లింగయ్య, ఆరిఫ్, కాలువ ప్రభుదాసు, మండల కో ఆప్షన్స్ సభ్యులు ఆంత్రగడ్డ ఏసోబు, నిద్రపోగు ప్రవీణ్ , కారంపూడి వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.