contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ

కృష్ణాజిల్లా మచిలీపట్నం:  పోలీస్ కంట్రోల్ రూమ్ నందు ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణంతో 4-1-2023వ తేదీన మరణించిన ఎస్ఐ ఎం. రాంబాబు కి శాఖాపరంగా రాబడిన కార్పస్ ఫండ్ 1,00,000/- రూపాయలు, వీడో ఫండ్ 50,000/- రూపాయలు చెక్కులను ఎస్ఐ  సతీమణి మహాలక్ష్మి కి  జిల్లా ఎస్పీ  జాషువా   జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.

ఎస్పీ  మాట్లాడుతూ అధైర్య పడవద్దని మీ వెనుక పోలీస్ శాఖ ఉందని, ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి ధైర్యంగా తెలియజేయ వచ్చని, శాఖా పరంగా ఇంకా రావలసి ఉన్న ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చూస్తామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :