తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి కేటీఆర్ ఇరిటేషన్ కు గురవుతున్నారు. ఆయన బ్యాలెన్స్ తప్పి చేస్తున్న వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. ఉన్నత చదువులు చదివిన మర్యాదస్తుడుగా పేరున్న కేటీఆర్ నుంచి తిట్ల దండకం వస్తోంది. 55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చెత్తనా కొడుకులు, తాగు నీరు, డిగ్రీ కాలేజీ, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రా ఈ కొడుకులు అంటూ ఫైరవుతున్నారు. వీపు పగులగొట్టి గుంజేయాల లాంటి మాటలు రావడం చర్చగా మారింది.