contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..

కర్నూలు సబ్‌ రిజిస్ర్టార్‌ ప్రవీణ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా రిజిస్ర్టార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు శుక్రవారం తెలిపారు. కర్నూలు పరిధిలోని జోహరాపురం 154 సర్వే నెంబరులోని వక్ఫ్‌బోర్డు భూమిలో రిజిస్ర్టేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బుఢంఖాన్‌ మసీదుకు చెందిన భూమిని రియల్టరుకు రిజిస్ర్టేషన్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ డీఐజీ పీజీ ఎస్‌ కళ్యాణి సబ్‌ రిజిస్ర్టార్‌ను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :