భారతీయ స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ AGM k.S.R.మూర్తి అధ్యక్షతన మంగళవారం గృహ రుణ మేళా ఏర్పాటు ఖాతాదారులతో మాట్లాడుతున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.,19.20.21. తేదీల్లో మూడు రోజుల పాటు బ్యాంకు ఆవరణంలో మేళా నిర్వహిస్తున్నట్లు చీఫ్ మేనేజర్ అబ్దుల్ రావూఫ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ పేమెంట్ ఫెనాల్టీ లేకుండా రుణాలు అందించడం జరుగుతుంద న్నారు. 30 సంవత్సరాల వరకు రుణ చెల్లింపు సదుపాయంతో మహిళా రుణగ్రహీతలకు 0.05 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో C. మహబూబ్ బాషా DBM, +919980966363 ఫోన్ నెంబర్ ని సంప్రదించండి…C h రాజేష్ పటేల్ ఫీల్డ్ ఆఫీసర్, G మల్లేష్ సీనియర్ అసోసియేట్ తదితరులు పాల్గొన్నారు.