మేడ్చెల్ మల్కాజ్గిరి, మేడిపల్లి: బోడుప్పల్ గోకుల్ నగర్ సర్వే నెంబరు 96, 97 లో వెలిసిన అక్రమ షెడ్లు ప్రభుత్వం అందజేసిన లావణ్య పట్టా దారుడు రాపోలు శ్రీ రాములు 850 గజాల భూమిని సాగర్ అనే వ్యక్తికి 20 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు . సాగర్ 15 లక్షలు ఎకౌంట్లో జమ చేసి మిగతావి కొద్దికొద్దిగా ఇస్తా అని చెప్పగా రాపోలు శ్రీరాములు సరే అన్నారు కానీ ఆ తర్వాత 25 లక్షలు ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేయాలని బెదిరింపులకు దిగారు. మేడిపల్లి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న ఫలితం శూన్యం. సామాన్య ప్రజలను పట్టించుకునే నాధుడు లేడు మేడిపల్లి గడ్డ భూ కబ్జాదారులకు అడ్డగా మారింది. దీంతో మీడియాను ఆశ్రయించారు. తనకు సహాయం చేయాలని మీడియా ముందు తన గోడు వెళ్లబుచ్చుకున్నారు సాగర్.
బైట్: బాధితుడు సాగర్