contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Ameenpur: రాష్ట్రంలోనే అతిపెద్ద .. భారీ .. భూ దోపిడీ !

సంగారెడ్డి, అమీన్ పూర్ మునిసిపాలిటీ లో అక్రమాలు ఆగడం లేదు. కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు , నాలాలను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణా లోనే అతి భారీ భూ స్కామ్, 283 ఎకరాల దోపిడీ! , ఏడు మంది కలెక్టర్ లు, ఇద్దరు రెవెన్యూ డివిషన్ అధికారులు, ఇద్దరు తహసీల్దార్ లు, ఇందులో ఉన్న లీడర్ లు ఎవరు?, ఎవరి వాటా ఎంత?

CBI, ED ,ACB ఈ స్కామ్ ని ఎలా తీసుకోనుంది? అధికారుల సర్వీస్ రికార్డులు చిరగనున్నాయా? ఈ స్కాం లో లీడర్లు జెలుకు వేళ్ళ నున్నారా? మరి బిల్డర్ ల పరిస్థితి ఏంటి? వాటాలు ముట్టిన వారికి డబ్బులు ముట్టాయా? ఆన్లైన్ లో ముట్టాయా? లేక ఇక్కడే ప్లాట్స్ ఉన్నాయా ? అసలు ఈ 283 ఎక్కరాల స్టోరీ ఏంటి? త్వరలో పరిశోధనాత్మక కథనంతో మీ ముందుకొస్తుంది .. ది రిపోర్టర్ టీవీ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :