మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని బావురావ్ పేట్ శివారు సర్వే నెం 8లో గల అసైండ్ భూముల్లో గత 8నెలలుగా పేదలు వేసుకుని నివసిస్తుండగా, శనివారం రోజున గుడిసెలపై కొందరు పెట్రోల్ పోసి తగులబెట్టి, పేదలపై దాడి చెందసారు. ఇన్నాళ్లుగా దాచుకున్న కూలీ డబ్బులు సైతం కాలి బూడిదయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు