ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామం గండ్ర సత్యావతి.W/O(లేటు) రంగారెడ్డి తన భర్తకు,భర్త సోదరులకు తమ తండ్రి ద్వారా సంక్రమించి ఇప్పటివరకు అన్నదమ్ముల ఎవరికి రెవెన్యూ రికార్డుల లో నమోదు కాక ఎర్రర్ అనే ఆప్షన్ లో వుండి తమస్వాధీనహక్కుభుక్తములలో వున్నటువంటి 31శెంట్లు వ్యవసాయ భూమిని, ఈ భూమికి సరిహద్దు దారైన ఆ గ్రామ మోతుబరి రైతైన రాజకీయనాయకుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆ భూమి తనకు కావాలి అమ్మమని కోరగా ఆమె నిరాకరించడంతో ఆ భూమిని కౌలుకు చేసే బొల్లారెడ్డి పాపిరెడ్డి మరియు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆ గ్రామానికి కొత్తగ వచ్చిన వీఆర్వో రాజేష్ లు కలిసి, రంగారెడ్డి తండ్రి సీతారెడ్డి కుమారుల వాటాల జాబితాను వీలునామా ద్వారా పంచి ఇచ్చినట్లు ఒక ఫేక్ వీలునామా దస్తూరి సంతకం కూడా లేకుండా తయారు చేసి తహశీల్దార్ గారి సహకారంతో 90సం”లో వయస్సు వుండి కళ్ళు సరిగా కనబడని చెవులు వినపడని రంగారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కి ఆన్లైన్ చేసి విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుప్పిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు కుప్పిరెడ్డి రవీంద్ర రెడ్డి, బొల్లారెడ్డి పాపిరెడ్డి మరియు ఇతని కుమార్తె జగ్గవరపు వెంకటలక్ష్మి లను సాక్షులుగా పెట్టుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరల15రోజులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ రెడ్డిగూడెం బ్రాంచి లో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాడు ఈ విషయమై తహశీల్దార్ యమ్ శ్రీనివాసు ని వివరణ అడుగగా మేము రూలు ప్రకారం చేశాం నీకేమైనా చేతనైతే సివిల్ కోర్టులో తేల్చుకో పద్ద పద్దాక ఆఫీసుకు వస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాను అని బెదిరించాడు ఈ విషయమై ఫేక్ వీలునామా సాక్షి మద్ది రెడ్డి నాగేశ్వర రెడ్డి ని విచారించగా దానికి నాకు సంబంధం లేదు ఆ సంతకం తనది కాదని తెలిపాడు అలానే అన్నదమ్ములను ఈ వెంకట్రామిరెడ్డి ని విచారించగా అసలు వీలునామా తమ తండ్రి వ్రాయలేదని ఎక్కడి భూములైనా సరే అన్నదమ్ముల ముగ్గురు సమానంగా పంచుకున్నారని ఈ వీలునామా ఎవరు తయారు చేశారో ఎందుకు తయారు చేశారో తనకు తెలియదని అందరూ కలిసి తమను మోసం చేసి తమ భూమి కాజేశారని వాపోయారు ఈ విషయమై తమ గ్రామ ప్రజలలోకి వచ్చి విచారణ జరిపి నిజానిజాలు బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేసి తమ భూమి తమకు ఇప్పించాలని కోరుచున్నారు ఆ గ్రామ ప్రజలలో కొందరిని మీడియా విచారించగా ఈ ఫేక్ వీలునామా లో వున్నట్లు కాకుండా ఆ భూమిని ముగ్గురు సమానంగా పంచుకున్నారని ఇప్పటి వరకు ముగ్గురి స్వాధీనం లోనే వున్నదని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామం గండ్ర సత్యావతి.W/O(లేటు) రంగారెడ్డి తన భర్తకు,భర్త సోదరులకు తమ తండ్రి ద్వారా సంక్రమించి ఇప్పటివరకు అన్నదమ్ముల ఎవరికి రెవెన్యూ రికార్డుల లో నమోదు కాక ఎర్రర్ అనే ఆప్షన్ లో వుండి తమస్వాధీనహక్కుభుక్తములలో వున్నటువంటి 31శెంట్లు వ్యవసాయ భూమిని, ఈ భూమికి సరిహద్దు దారైన ఆ గ్రామ మోతుబరి రైతైన రాజకీయనాయకుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆ భూమి తనకు కావాలి అమ్మమని కోరగా ఆమె నిరాకరించడంతో ఆ భూమిని కౌలుకు చేసే బొల్లారెడ్డి పాపిరెడ్డి మరియు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆ గ్రామానికి కొత్తగ వచ్చిన వీఆర్వో రాజేష్ లు కలిసి, రంగారెడ్డి తండ్రి సీతారెడ్డి కుమారుల వాటాల జాబితాను వీలునామా ద్వారా పంచి ఇచ్చినట్లు ఒక ఫేక్ వీలునామా దస్తూరి సంతకం కూడా లేకుండా తయారు చేసి తహశీల్దార్ గారి సహకారంతో 90సం”లో వయస్సు వుండి కళ్ళు సరిగా కనబడని చెవులు వినపడని రంగారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కి ఆన్లైన్ చేసి విస్సన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుప్పిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు కుప్పిరెడ్డి రవీంద్ర రెడ్డి, బొల్లారెడ్డి పాపిరెడ్డి మరియు ఇతని కుమార్తె జగ్గవరపు వెంకటలక్ష్మి లను సాక్షులుగా పెట్టుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరల15రోజులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ రెడ్డిగూడెం బ్రాంచి లో తాకట్టుపెట్టి రుణం తీసుకున్నాడు ఈ విషయమై తహశీల్దార్ యమ్ శ్రీనివాసు ని వివరణ అడుగగా మేము రూలు ప్రకారం చేశాం నీకేమైనా చేతనైతే సివిల్ కోర్టులో తేల్చుకో పద్ద పద్దాక ఆఫీసుకు వస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాను అని బెదిరించాడు ఈ విషయమై ఫేక్ వీలునామా సాక్షి మద్ది రెడ్డి నాగేశ్వర రెడ్డి ని విచారించగా దానికి నాకు సంబంధం లేదు ఆ సంతకం తనది కాదని తెలిపాడు అలానే అన్నదమ్ములను ఈ వెంకట్రామిరెడ్డి ని విచారించగా అసలు వీలునామా తమ తండ్రి వ్రాయలేదని ఎక్కడి భూములైనా సరే అన్నదమ్ముల ముగ్గురు సమానంగా పంచుకున్నారని ఈ వీలునామా ఎవరు తయారు చేశారో ఎందుకు తయారు చేశారో తనకు తెలియదని అందరూ కలిసి తమను మోసం చేసి తమ భూమి కాజేశారని వాపోయారు ఈ విషయమై తమ గ్రామ ప్రజలలోకి వచ్చి విచారణ జరిపి నిజానిజాలు బయటకు తీసి దోషులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేసి తమ భూమి తమకు ఇప్పించాలని కోరుచున్నారు ఆ గ్రామ ప్రజలలో కొందరిని మీడియా విచారించగా ఈ ఫేక్ వీలునామా లో వున్నట్లు కాకుండా ఆ భూమిని ముగ్గురు సమానంగా పంచుకున్నారని ఇప్పటి వరకు ముగ్గురి స్వాధీనం లోనే వున్నదని తెలియజేశారు. కబ్జాదారుల కోరలు పీకేయడానికి ది రిపోర్టర్ టివి న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చెరిస్తూ … మరో బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొస్తాం