రాష్ట్రవ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన లా సెట్ ప్రవేశ పరీక్షలను ఈసారి నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అర్హత ఉన్న వారు ఈ నెల 22 దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుంతో 29 తేదీ వరకు.రూ.1000 తో మే 5 వరకు 2000 అపరాధ రుసుంతో మే 9 తేదీ వరకు గడువు ఉంటుంది.. మే నెల 20 తేదీ న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.