నిజామాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం భవనం లో జరిగిన సర్వసభ్య సమావేశంలో లయన్స్ ప్రెసిడెంట్ లయన్ చెన్న రవికుమార్ ని క్లబ్ సభ్యులు Lionstrict year 2022 – 2023 గాను చేసిన సేవలను గురించి అది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ గాని సర్వీస్ ఆక్టివిటీస్ గాని పెర్మినెంట్ ప్రాజెక్ట్ ఐ క్యాంప్స్ ఐ సర్జీరీస్ ఇలా సేవలను కొనియాడుతూ మరియు అతని సామాజిక వర్గం అయిన పద్మశాలి కులములో రాష్ట్ర పద్మశాలి సంఘ0 లో కార్యదర్శి పదవి వచ్చినందుకు క్లబ్ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో సెక్రెటరీ లయన్ ఏ చిన్న రెడ్డి ,ట్రెజరర్ లయన్ డి ఉదయ్ కుమార్, లయన్ ఎం మోహన్ దాస్, లయన్ రఫీ గోహర్, జీవి నరసింహారెడ్డి, లయన్ వెంకట్రామిరెడ్డి, లయన్ అంబల్ల తిరుపతి, లయన్ సడక్ శ్రీనివాస్, లయన్ కృష్ణ పండిత్ తదితరులు పాల్గొన్నారు
