కరీంనగర్ జిల్లా: అనుమతి లేని 21 వేల విలువ గల మద్యం ని పోలీసులు పట్టుకున్నారు. గన్నేరువరం మండల పరిధిలోని మైలారం ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం పట్టుకున్నట్లు ఎస్సై తాండ్ర నరేష్ తెలిపారు. బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన పల్లె సంతోష్ అనే వ్యక్తి మాధ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మధ్యాన్ని తరలించిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.