గుంటూరు నగరంలో కరెంట్ షాక్ తగిలి లారీ డ్రైవర్ మృతి..
పట్టాభిపురం అశోక్ నగర్ 4/1 లో చోటు చేసుకున్న ఘటన.
రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న లారీ తీసే క్రమంలో ట్రాన్స్ఫార్మర్ కి తగిలిన డోరు.
విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే క్రింద పడి మృతిచెందిన లారీ డ్రైవర్..
మృతి చెందిన డ్రైవర్ ముపాళ్ల మండలం లంకెల కూరపాడు కు చెందిన మిరియాల శ్రీనివాస్ గా గుర్తింపు..
ఘటన స్థలానికి చేరుకున్న పట్టాభిపురం పోలీసులు..
మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ తరలించిన పోలీసులు…