contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్ల పుర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : మున్సిపల్ కమీషనర్ ఇవి రమణబాబు

మాచర్ల : వినాయక చవితి పండుగ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కమీషనర్ ఇవి రమణబాబు మాచర్ల పట్టణ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై, అలాగే మాచర్ల ప్రజల పై క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలలి. విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :