పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో మిద్దెపోగు యాకోబు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఆస్తి నష్టం జరిగిండి. జులై 7 న ది రిపోర్టర్ టివి కథనం ప్రచురించింది. స్పందించిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆదివారం బాధిత కుటుంబం ఇంటిని సందర్శించి వారికి 30,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు.
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం .. రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం