పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో బెల్ట్ షాపులు మీద వార్తలు వేసినందుకు టివి ఎంపీ న్యూస్ రిపోర్టర్ ఏడుకొండలు ఇంటికి వెళ్లి మద్యం బెల్టు షాపుల యజమానులు దౌర్జన్యం చేశారు. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ బయటికి రా నీ అంటూ చూస్తాం అంటూ బెదిరింపులకు పాలుపడినట్లు సమాచారం. సుమారు పదిమంది రిపోర్టర్ ఇంటికి వెళ్లి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అక్రమంగా మద్యం అమ్మడమే గాక రిపోర్టర్ల పై దాడికి యత్నిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం నేటికీ స్పందించకుండ లిక్కర్ మాఫియా కు అండగా నిలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Janapadu : వార్త వేస్తావా అంటూ .. జానపాడు రిపోర్టర్ ఇంటి పై దాడికి యత్నం