పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్.అండ్.బి బంగ్లాలో విద్యుత్ మరమ్మత్తుల కొరకు వెళ్లి విద్యుత్ షాక్ కు గురై అస్లామ్ (28)అనే యువకుడు మృతి చెందాడు.అస్లాముకు భార్య,తొమ్మిది నెలలు బాబు ఉన్నాడు .పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.