సంగారెడ్డి అమీన్పూర్: మహాత్మా బసవేశ్వరుడి జయంతి పురస్కరించుకుని బీరంగూడ లో గల బసవేశ్వరుడి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి గారు. 12వ శతాబ్దంలో సమాజంలో కులమతాలకు వ్యతిరేకంగా అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి, అందరూ సమానమేనని చాటి చెప్పిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడని కొనియాడారు. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
