పల్నాడు జిల్లా , కారంపూడి : మాచర్ల నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చేపట్టిన నాటినుండి ప్రజలకు ఇటు కార్యకర్తలకు అండగా ఉంటూ వైసిపి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఉంటూ ఓర్పు సహనం వహించాలని హింసకు తావివ్వకుండ టిడిపి పార్టీని నడిపించి 2024 ఎన్నికల్లో విజయం సాధించి కార్యకర్తల, నియోజకవర్గ ప్రజల మన్నను పొందిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి ది రిపోర్టర్ టివి డైరెక్టర్ వి.శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని , అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.