మదనపల్లి : ఏ పి సి ఐ డి & కార్మికశాఖ మరియు చైతన్య స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్వేచ్ఛ ఫేస్ 3 బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని శుక్రవారం మదనపల్లిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో చైల్డ్ లేబర్ లను గుర్తించి వారికి కౌన్సిల్లింగ్ ఇవ్వడం మరియు వారిపై తగు సెక్షన్స్ లకింద కేసులను నమోదు చేశారు.
ఈ కార్యక్రమం లో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్ లేబర్ శ్డి. వి. రంగరాజు , లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్, ఐ సి డి ఎస్ సూపర్వైసర్ ఎస్ శాంతమ్మ , ఐ సి పి ఎస్ పి ఓ వెంకటరవికుమార్, చైతన్య స్వచ్చంద సేవ సంస్థ ఫౌండర్ మరియు చైర్మన్ ఎం. పి ఆనందన్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణచరణ్, సంస్థ సిబ్బంది, ఇ డి స్ సంస్థ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.