మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మోసాయిపేట గ్రామానికి చెందిన డప్పు నవీన్, నెల్లూరు రాము అనే ఇద్దరు యువకులు మంగళవారం తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఈతకు వెళ్లి యువకులు తల్లంతయ్యా. అ మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డ యువకుడు గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను గజ ఈత గల సహాయంతో గాలింపులు చేపట్టగా ఒక యువకుడు మృతదేహం లభించింది మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసువారు సహాయక చర్యలు చెప్పట్టారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.