మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ఏ ఆర్ ఆర్ క్యాంప్ కార్యాలయంలో చిలిప్ చేడ్ మండలం అజ్జమరి గ్రామానికి చెందిన బయికడి ఎల్లమ్మ కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 32,500 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పాల్గొని చెక్కు పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.