మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి వరి మద్దతు ధర కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అదేవిధంగా రైతుల పక్షాన బి ఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజిరెడ్డి, అనంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.