శ్రీకాకుళం జిల్లా; శ్రీకాకుళం రూరల్, ది రిపోర్టర్ : శ్రీకాకుళం కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR) సంస్థ సభ్యులు మిషన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం లక్ష్యంగా జిల్లా విద్యా శాఖ అధికారికి సమాచార హక్కు దరఖాస్తుతో పాటు వినతి పత్రం సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసామన్నారు,
ఈ కార్యక్రమములో సీసీఆర్ సభ్యులు జిల్లా కో- కన్వీనర్ ఆర్టిఐ కొంచడా రవి,జన్ని లక్ష్మణరావు, జన్ని గోపాలరావు, సవర తిరుపతిరావు, చింతాడ, నరసింహులు పాల్గొన్నారు.