మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో. పోటీలు నిర్వహించారు.చెన్నూరు MLA & ప్రభుత్వ విప్ బాల్క సుమన్. కిష్టంపేట లో హరితహారం కార్యక్రమం లో భాగంగా. విద్యార్థులు రావాలని చెప్పడంతో చెన్నూరు పట్టణంలోని వివిధ పాఠశాలలోని విద్యార్థులందర్ని పొద్దున్న 9 గంటలకు తీసుకెళ్లి మధ్యాహ్నం 2.30 గంటలకి అయినా విద్యార్థులు ఇంటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం ను నిలదియటం తో ప్రోగ్రామ్ వద్దకు వెళ్లి తీసుకు రావడం జరిగిందన్నారు.పొద్దున్న ఇంటినుండి 8 గంటలకు పాఠశాల కి పంపిస్తే 12 గంటలకు పoపియాలి విద్యార్థుల తలిదండ్రులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా MLA ప్రోగ్రామ్ కి ఎలా తీసుకెళ్లారు అని మండుటెండలో విద్యార్థుల తీoవ్రగా ఇబ్బందులకి గురి చేస్తూ వారి ప్రోగ్రామ్ అయిపోయే వరకు మండుటెండలో ఉంచారని.విద్యార్థులతో రాజకీయాలు చేయడం సిగ్గుచెటని. అన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలని. చింతల శ్రీనివాస్. ప్రకాష్. వెంకటేష్. పలువురు డిమాండ్ చేసారు.
