భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బిఅర్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య….
ఈ కార్యక్రమంలో నేతకాని మహర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సర్పె సోంబాయి, తదితరులు పాల్గొన్నారు .