కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో చవడి వద్ద గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పుల్లెల లక్ష్మి, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, ఎంపీటీసీ బొడ్డు పుష్పలత,కార్యదర్శి వెంకటేష్, కారోబార్ జువ్వాడి మాధవరావు, కంప్యూటర్ ఆపరేటర్ దేశరాజు శివ సాయి, నాయకులు బొడ్డు సునీల్, బూర తిరుపతి, బోయిని పోషయ్య,కొలుపుల రవీందర్, చింతల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
