కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీ లింగాల మల్లారెడ్డి సందర్శించారు, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య బోధన అందజేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వాతి, సర్పంచ్ దుడ్డు రేణుక, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, నాయకులు దొడ్డు మల్లేశం, కాంతాల విక్రం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.